However, in the second T20, India suffered a major setback due to a gross mistake made by Team India management. The revelation of Yuvendra Chahal in the IPL has also damaged the team's chances of victory. In particular, four factors dictated the fall of India | అయితే రెండో టీ20లో టీమిండియా మేనేజ్‌మెంట్ చేసిన ఓ ఘోర తప్పిదంతో పాటు బ్యాటర్ల వైఫల్యం భారత్ కొంపముంచింది. ఐపీఎల్‌లో సత్తా చాటిన యుజ్వేంద్ర చాహల్ తేలిపోవడం కూడా జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. ముఖ్యంగా ఓ నాలుగు కారణాలు భారత్ పతనాన్ని శాసించాయి.
#Cricket
#Rishabpant
#DineshKarthik
#INDvsSA
#Southafrica
#Indiancricketteam